నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలి: సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్
నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలి: సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్ నమస్తే భారత్ :-మరిపెడ మరిపెడ బంగ్లా మండలం, అబ్బాయిపాలెం గ్రామం, ఎల్నినో ప్రభావాన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు బియ్యం ధరలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెంచకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావం పేరుతో నిత్యావసర వస్తువుల ధరలు పెంచితే సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక...