దేవాలయ భూముల కబ్జాలను అడ్డుకోండి
దేవాలయ భూముల కబ్జాలను అడ్డుకోండి → రాజకీయ అండదండలతో ఆక్రమణలకు పాల్పడుతున్నారంటూ జనసేన ఫిర్యాదు → శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి → ఆక్రమణలపై ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు వినతి → స్థల ఆక్రమణకు భూమిపూజలు చేయడంపై జనసేన ఆగ్రహం → ప్రభుత్వ, దేవాదాయ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలి → నైబ్ తహసీల్దార్‌కు ఫిర్యాదు పత్రం అందజేసిన జనసేన నేతలు కుత్బుల్లాపూర్, ఆగస్టు 14 (నమస్తే భరత్): జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలో కొండపై ఉన్న...