‘మేము సైతం మీకోసం ఫౌండేషన్’ టీమ్‌కు ప్రతిష్ఠాత్మక సత్కారం

‘మేము సైతం మీకోసం ఫౌండేషన్’ టీమ్‌కు ప్రతిష్ఠాత్మక సత్కారం తెలుగు ఐకాన్ అవార్డ్స్–2026’ హైదరాబాద్ (నమస్తే భారత్ ) : ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా , నిరుపేదలకు చేయూతగా , సమాజ సేవను బాధ్యతగా భావిస్తూ గత ఐదు సంవత్సరాలుగా నిరంతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ‘మేము సైతం మీకోసం ఫౌండేషన్’ టీమ్‌కు ప్రతిష్ఠాత్మక ‘తెలుగు ఐకాన్ అవార్డ్స్–2026’ లభించింది.ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా, సేవే లక్ష్యంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకోవడం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న...