యువ సంగ్రామ సభ విజయవంతానికి నేడు సన్నాహక సమావేశం

యువ సంగ్రామ సభ విజయవంతానికి నేడు సన్నాహక సమావేశం సరూర్‌నగర్ సభ ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష ఎమ్మెల్యే కె.పి. వివేకానంద అధ్యక్షతన భేటీ ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు హాజరు పేట్‌బషీరాబాద్ క్యాంపు కార్యాలయంలో ఉదయం 8.30 గంటలకు సమావేశం మీడియా ప్రతినిధులు హాజరై విస్తృతంగా కవరేజ్ చేయాలని విజ్ఞప్తి కుత్బుల్లాపూర్, జూలై 13 ( నమస్తే భరత్ ): ఈ నెల 18న సరూర్‌నగర్‌లో నిర్వహించనున్న బీఆర్ఎస్ యువజన విభాగం ప్రతిష్ఠాత్మక **"యువ సంగ్రామ సభ"**ను విజయవంతం చేయడానికి చేపట్టాల్సిన కార్యాచరణ,...