వ్యవసాయ కార్మిక సంఘం,రైతు సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో  మరిపెడ మండల సన్నాహక సమావేశం

వ్యవసాయ కార్మిక సంఘం,రైతు సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో    మరిపెడ మండల సన్నాహక సమావేశం   నమస్తే భారత్ :-మరిపెడ   మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని స్థానిక కనకదుర్గ ఫంక్షన్ హాల్ లో మూడు జాతీయ సంఘాల ఆధ్వర్యంలో సన్నాహాగా సమావేశం జరిగింది, ఈ సమావేశానికి సిపిఐ(ఎం) మండల కార్యదర్శి కామ్రేడ్ గుండ గాని మధుసూదన్ అధ్యక్షత వహించగా శెట్టి వెంకన్న, సమ్మెట రాజమౌళి, బాణాల రాజన్న, లూ మాట్లాడుతూ దేశంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాల్ని అవలంబిస్తుందని అన్నారు,...