పారిశుద్ధ్య కార్మికులకు ప్రకాషన్న దీపావళి కానుక
పారిశుద్ధ్య కార్మికులకు ప్రకాషన్న దీపావళి కానుక కార్మికుల ముఖాల్లో చిరునవ్వులు పూయించిన దుస్తులు, స్వీట్ల పంపిణీ దీపావళి పండుగను పురస్కరించుకొని గ్రేటర్ హైదరాబాద్ 123వ డివిజన్ హైదర్షాకోట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ప్రకాషన్న ఆధ్వర్యంలో దుస్తులు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి డివిజన్ అధ్యక్షులు శ్రీ పూలపల్లి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, తన చేతుల మీదుగా పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు, స్వీట్లు అందజేశారు. ఈ సందర్భంగా నల్లగొప్పుల హరీష్ గౌడ్ మాట్లాడుతూ.. నిత్యం ప్రజల ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రత...