ప్రగతి నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆట స్థలాన్ని కాపాడాలని కొలన్ హన్మంత్ రెడ్డి కి వినతి
*ప్రగతి నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆట స్థలాన్ని కాపాడాలని కొలన్ హన్మంత్ రెడ్డి కి వినతి* *నమస్తే భారత్/ కుత్బుల్లాపూర్ నియోజక వర్గం* ప్రగతి నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల ఆట స్థలాన్ని కాపాడి, దానిని విద్యార్థుల అవసరాల కోసం పరిరక్షించాలని కోరుతూ గురువారం పాఠశాల ఉపాధ్యాయులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం కొలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల ఆట స్థలాన్ని కాపాడేందుకు...