చెట్ల కొమ్మల తొలగింపు పనుల కోసం నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

చెట్ల కొమ్మల తొలగింపు పనుల కోసం నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత కుత్బుల్లాపూర్, జూన్ 15: ( నమస్తే భరత్ ); విద్యుత్ లైన్లకు అడ్డంగా పెరిగిన చెట్ల కొమ్మల తొలగింపు (ట్రీ ట్రిమ్మింగ్) పనులు చేపట్టనున్న నేపథ్యంలో జూన్ 16న (మంగళవారం) పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ కుత్బుల్లాపూర్ ఆపరేషన్ విభాగం అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) తెలిపారు. ఈ మేరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సుభాష్‌నగర్ సబ్‌స్టేషన్ పరిధిలోని 11 కేవీ...