అమ్మాపురం గ్రామంలొ సిపిఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో సంతాప సభ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం
అమ్మాపురం గ్రామంలొ సిపిఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో సంతాప సభ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నమస్తే భారత్ :-తొర్రూర్ హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జూలై 25న జరగనున్న కామ్రేడ్ అరుణోదయ నాగన్న సంతాప సభను జయప్రదం చేయాలని కోరుతూ, తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలొ సిపిఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో సంతాప సభ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ తొర్రూరు డివిజన్ కార్యదర్శి ఊడుగుల లింగన్న మాట్లాడుతూ, కామ్రేడ్ అరుణోదయ నాగన్న మరణంతో ప్రజా గొంతుక మూగవైందని ఆవేదన వ్యక్తం...