సాయిబాబా కాలనీ అంగన్వాడి స్కూల్ లో పోషణ్ అభియాన్ అవగాహన సదస్సు

సాయిబాబా కాలనీ అంగన్వాడి స్కూల్ లో పోషణ్ అభియాన్ అవగాహన సదస్సు నమస్తే భారత్ షాద్ నగర్ అక్టోబర్03:షాద్ నగర్ లోని సాయిబాబా కాలనీ అంగన్వాడి స్కూల్లో మరియు పటేల్ రోడ్డు అంగన్వాడి స్కూల్లో , రెండు సెంటర్లలో పోషన్ అభియాన్ గురించి గర్భిణీ స్త్రీలకు, బాలంత లకు మరియు కిషోర్ బాలికలకు పోషకాహార లోపాల గురించి హెల్త్ ఎడ్యుకేటర్ జే. శ్రీనివాసులు అవగాహన కల్పించారు. పోషణ్ అభియాన్ అనేది భారత ప్రభుత్వం ప్రారంభించిన ' *జాతీయ పోషకార ఉద్యమం'* ఇది పిల్లలలో పోషకాహార...