షాద్‌నగర్‌ ఎమ్మార్వో కార్యాలయం ఎదుట పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా

షాద్‌నగర్‌ ఎమ్మార్వో కార్యాలయం ఎదుట పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా జీవో నంబర్‌ 97ను రద్దు చేయాలని డిమాండ్‌.. పాలిటెక్నిక్ విద్యను బలోపేతం చేయాలని విజ్ఞప్తి 97జీవో ను వెంటనే రద్దు చేయాలి మహబూబాబాద్ సీఐ రఘుపతి రెడ్డిని తక్షణ సస్పెండ్ చేయాలి డిప్యూటీ తాసిల్దార్ కి వినతి పత్రం అందజేత ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ డిమాండ్ నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 20:రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో పాలిటెక్నిక్ విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం...