పాలిటెక్నిక్ విద్యను కాపాడాలి విద్యార్థుల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి

*పాలిటెక్నిక్ విద్యను కాపాడాలి విద్యార్థుల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి* *షాద్‌నగర్‌లో ఆర్ డి ఓ కార్యాలయం ముట్టడి విద్యార్థుల ఆందోళన* *ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యుడు ఆకాష్ నాయక్* *ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు వడ్ల శ్రీకాంత్* నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్22:షాద్‌నగర్ నియోజకవర్గంలో పాలిటెక్నిక్ విద్యను కాపాడాలని, విద్యార్థుల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులతో కలిసి ఆర్డిఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని...