గేటెడ్ కమ్యూనిటీల భద్రతపై పోలీసుల ప్రత్యేక దృష్టి

గేటెడ్ కమ్యూనిటీల భద్రతపై పోలీసుల ప్రత్యేక దృష్టి బాచుపల్లి పరిధిలో సెక్యూరిటీ సంస్థలతో డీసీపీ సమన్వయ సమావేశం -పోలీస్–ప్రైవేట్ సెక్యూరిటీ మధ్య సమన్వయం పెంచాలని సూచన -నేపథ్య పరిశీలన పూర్తైన సిబ్బందినే విధుల్లో నియమించాలని ఆదేశం -అనుమానాస్పద ఘటనలు వెంటనే డయల్–100కు తెలియజేయాలని సూచన -సీసీటీవీ నిఘా, విజిటర్ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి -సెక్యూరిటీ గార్డులకు నిరంతర శిక్షణ నిర్వహించాలని సూచనలు -కండ్లకోయ సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్‌లో సమావేశం నిర్వహణ బాచుపల్లి, జూన్ 27 ( నమస్తే భరత్ ): గేటెడ్ కమ్యూనిటీల భద్రతను...