దూలపల్లిలో అక్రమ మద్యం విక్రయాలపై పోలీసుల మెరుపుదాడి
దూలపల్లిలో అక్రమ మద్యం విక్రయాలపై పోలీసుల మెరుపుదాడి -అర్ధరాత్రి అందిన సమాచారంతో పేట్ బషీరాబాద్ పోలీసుల చర్య -23 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం -నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు -అక్రమ మద్యం విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు పేట్ బషీరాబాద్, జూన్ 29 ( నమస్తే భరత్ ): దూలపల్లిలో అక్రమంగా మద్యం విక్రయాలు నిర్వహిస్తున్న వ్యక్తిపై పేట్ బషీరాబాద్ పోలీసులు అర్ధరాత్రి మెరుపుదాడి నిర్వహించి 23 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూన్...