సాయిబాబా కాలనీలో అంగరంగ వైభవంగా పోచమ్మ బోనాలు

సాయిబాబా కాలనీలో అంగరంగ వైభవంగా పోచమ్మ బోనాలు కన్నుల పండువగా బోనాల ఊరేగింపు.. ఆకట్టుకున్న పోతురాజుల నృత్యాలు, శివసత్తుల శిగాలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి అభిషేకం, అలంకరణ, ప్రత్యేక పూజలు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.. ఘనంగా పాల్గొన్న ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు నమస్తే భారత్ షాద్ నగర్, ఆగస్టు 10:సాయిబాబా కాలనీలో శ్రీ పోచమ్మ తల్లి బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ వేడుకలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకోగా, పోచమ్మ తల్లి బోనాల ఊరేగింపు కన్నుల పండువగా...