జీవవైవిధ్యాన్ని కాపాడడంలో మొక్కల పాత్ర కీలకం

జీవవైవిధ్యాన్ని కాపాడడంలో మొక్కల పాత్ర కీలకం సర్పంచ్ గొంది సుజాత నాగేశ్వరరావు ఖానాపురం ఆగష్టు3 (నమస్తే భారత్ ) : ప్రకృతి సమతుల్యతలో మొక్కలు ప్రాణవాయువును అందించడం, కాలుష్యాన్ని తగ్గించడం, జీవవైవిధ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయని మంగళవారిపేట గ్రామ సర్పంచ్ గొంది సుజాత నాగేశ్వరరావు అన్నారు. ఖానాపురం మండలం మంగళవారిపేట ఊర కుంట చెరువు కట్టపై ఈత మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంగళవారిపేట గ్రామ సర్పంచ్ గొంది సుజాత నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈసందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మొక్కలు భూమిపై సమస్త జీవకోటికి ఆహారాన్ని,...