మానవాళి మనుగడకు మొక్కలే ప్రాణాధారం ప్రిన్సిపాల్ డాక్టర్ రౌత్ అజయ్ కుమార్
మానవాళి మనుగడకు మొక్కలే ప్రాణాధారం ప్రిన్సిపాల్ డాక్టర్ రౌత్ అజయ్ కుమార్ వేలేరు అక్టోబర్ 30(మల్లేష్ నమస్తే భారత్) : మానవాళి మనుగడకు మొక్కలే ప్రాణాధారమని పీఎం శ్రీ తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల, కళాశాల వేలేరు ప్రిన్సిపాల్ డాక్టర్ రౌత్ అజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం విద్యార్థి పాలడుగుల నాని జన్మదినాన్ని పురస్కరించుకుని పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మొక్కలు పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు మానవాళికి ప్రాణవాయువును అందిస్తాయని తెలిపారు. చెట్లు వాతావరణ...