నర్సంపేటలో గులాబీ జెండా ఎగరడం ఖాయం : కేటీఆర్

నర్సంపేటలో గులాబీ జెండా ఎగరడం ఖాయం : కేటీఆర్   పెద్ది కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది నర్సంపేట, అక్టోబర్ 16(మల్లేష్ నమస్తే భారత్) : నర్సంపేట నియోజకవర్గంలో మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నర్సంపేట నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని, మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి చేయాలనుకున్న అభివృద్ధి పనులను దగ్గరుండి పూర్తి చేయిస్తానని...