సిద్దాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న హీరో మహేష్ బాబుకు డంపింగ్ యార్డు విషయమై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి రద్దు అయ్యే విధంగాకృషి చేయాలని ఏ మెయిల్ మరియు వాట్సాప్ ద్వారా విజ్ఞప్తి చేసిన పినపాక ప్రభాకర్
సిద్దాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న హీరో మహేష్ బాబుకు డంపింగ్ యార్డు విషయమై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి రద్దు అయ్యే విధంగాకృషి చేయాలని ఏ మెయిల్ మరియు వాట్సాప్ ద్వారా విజ్ఞప్తి చేసిన పినపాక ప్రభాకర్. శ్రీయుత మహేష్ బాబు గారికి, హైదరాబాద్. నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 13:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా, కొత్తూరు మండలంలోని సిద్దాపూర్ గ్రామంలో ఏకో టౌన్ పేరుతో డంపింగ్ యార్డు ను ఏర్పాటు చేయడం కోసం 86 ఎకరాల భూమిని జీహెచ్ఎంసీ కి బదలాయిస్తూ...