తప్పిపోయిన మహిళను కుటుంబానికి చేర్చిన పేట్ బషీరాబాద్ పోలీసులు

తప్పిపోయిన మహిళను కుటుంబానికి చేర్చిన పేట్ బషీరాబాద్ పోలీసులు -మతిస్థిమితం లేక తిరుగుతున్న మహిళను గుర్తించిన స్థానికులు -ఆశ్రమంలో చికిత్స అనంతరం వెల్లడైన అసలు వివరాలు -భర్తను గుర్తించి సురక్షితంగా అప్పగించిన పోలీసులు -పోలీసుల మానవత్వానికి కుటుంబ సభ్యుల కృతజ్ఞతలు కుత్బుల్లాపూర్, జూన్ 30 ( నమస్తే భరత్ ): మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి తప్పిపోయిన ఓ మహిళను గుర్తించి, ఆమెకు చికిత్స అందించి చివరకు కుటుంబ సభ్యులను గుర్తించి అప్పగించడం ద్వారా పేట్ బషీరాబాద్ పోలీసులు తమ మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు....