పట్టుబడిన వదలని మట్టి దందా
పట్టుబడిన వదలని మట్టి దందా జేసీబీ, ట్రాక్టర్ ను సీజ్ చేసిన ఎఫ్‌ఆర్‌ఓ ఖానాపురం జూన్ 27 (నమస్తే భారత్ ) : నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలంలో గత కొద్ధి నెలలుగా సాగుతున్న అక్రమ మట్టి తరలింపుపై అధికారులు కన్నెర్ర చేశారు. ఏలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఆర్ ఓ ఎఫ్ ఆర్ భూములలో , ఫారెస్ట్ భూములలో ఇతర భూములలో మట్టి తరలిస్తూ వ్యాపారం సాగిస్తున్న పలువురిపై ఏప్రిల్ 20న ఖానాపురం పోలీసులు కేసు నమోదు చేసి తహాశీల్థార్ ముందు బైండోవర్...