బీజేపీ విధానాలకు ప్రజలు గట్టిగా సమాధానం చెప్పాలి
బీజేపీ విధానాలకు ప్రజలు గట్టిగా సమాధానం చెప్పాలి -యువత వాముపక్ష రాజకీయాల్లోకి రావాలి -గుండెపుడి నుండి బైక్ ర్యాలీ ప్రారంభం -సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అలవాల వీరయ్య, నమస్తే భారత్ :-మరిపెడ బిజెపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని, యువత వామపక్ష రాజకీయాల్లోకి రావాలని సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అలవాల వీరయ్య అన్నారు. బుధవారం సిపిఐ(ఎం) మరిపెడ మండల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీనీ గుండెపూడి గ్రామంలో వీరయ్య జెండా ఊపి ప్రారంభించారు....