విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి విద్యుత్ శాఖ ఏఈ మంగమ్మ ఖానాపురం జూలై 3 (నమస్తే భారత్ ) : వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉన్నందున ప్రజలు, రైతులు మరియు వినియోగదారులు విద్యుత్ భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని టీజీఎన్‌పీడీసీఎల్ ఖానాపురం ఏఈ మంగమ్మ తెలిపారు. ప్రజలు పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు: - తడి చేతులతో మోటార్ స్టార్టర్లను లేదా ఇతర విద్యుత్ పరికరాలను ఆన్/ఆఫ్ చేయరాదు. - సర్వీస్ వైర్లకు అతుకులు లేకుండా, నాణ్యమైన వైర్లనే...