ఆగష్టు 15న వైకల్య ధ్రువీకరణ పొందిన వారందరికీ పెన్షన్లు ఇవ్వాలి
ఆగష్టు 15న వైకల్య ధ్రువీకరణ పొందిన వారందరికీ పెన్షన్లు ఇవ్వాలి తలసేమియా, సికిల్ సెల్, హిమోఫీలియాతో పాటు కొత్త సర్టిఫికెట్లు ఉన్న వికలాంగులకు మంజూరు చేయాలి ఆదాయ పరిమితి, షరతులు లేకుండా పెన్షన్లు ఇవ్వకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి భుజంగారెడ్డి డిమాండ్ నమస్తే భారత్ షాద్ నగర్,ఆగస్టు 9:తెలంగాణ ప్రభుత్వం ఆగష్టు 15న కొత్తగా మంజూరు చేస్తున్న చేయూత పెన్షన్లలో వైకల్య ధ్రువీకరణ పత్రాలు పొందిన వికలాంగులందరికీ పెన్షన్లు ఇవ్వాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని వికలాంగుల హక్కుల జాతీయ...