ప్యాలియేటివ్ కేర్ సిబ్బందికి పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలి
ప్యాలియేటివ్ కేర్ సిబ్బందికి పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలి – జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్‌కు వినతి పత్రం నమస్తే భారత్ :-మహబూబాబాద్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్యాలియేటివ్ కేర్‌లో విధులు నిర్వహిస్తున్న సుమారు 60 మంది ఆయాలకు గత 10 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తమ పిల్లల విద్యా ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొన్నదని ప్యాలియేటివ్ కేర్ ఆయాలు భూక్యా రాజేశ్వరి, ధరావత్ లక్ష్మీ, సంధ్య జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు...