పెండింగ్ స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలి.. లేదంటే సీఎం రాజీనామా చేయాలి: బీజేవైఎం

పెండింగ్ స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలి.. లేదంటే సీఎం రాజీనామా చేయాలి: బీజేవైఎం   ➤ తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని విమర్శ ➤ లక్షలాది మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు వెంటనే అందించాలని డిమాండ్ ➤ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన ➤ విద్యార్థుల న్యాయమైన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం   కుత్బుల్లాపూర్, ఆగస్టు 4 ( నమస్తే భరత్ ): తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల స్కాలర్‌షిప్‌లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, లేకపోతే...