మరిపెడ వ్యాపారవేత్త దుబ్బాక లక్ష్మారెడ్డికి నివాళిఅర్పించి

మరిపెడ వ్యాపారవేత్త దుబ్బాక లక్ష్మారెడ్డికి నివాళిఅర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్ . నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త దుబ్బాక లక్ష్మారెడ్డి గుండెపోటుతో ఆకాల మరణం చెందడం పట్టణంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆకస్మికంగా గుండెపోటుకు గురైన లక్ష్మారెడ్డి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోతు రాంచంద్రు నాయక్ శనివారం మరిపెడలోని లక్ష్మారెడ్డి స్వగృహానికి చేరుకున్నారు. ముందుగా లక్ష్మారెడ్డి చిత్రపటానికి...