కేశంపేట ప్రభుత్వ ఆసుపత్రి దయనీయ స్థితి పలిగిన కిటికీలు పట్టించుకోని అధికారులు

కేశంపేట ప్రభుత్వ ఆసుపత్రి దయనీయ స్థితి పలిగిన కిటికీలు పట్టించుకోని అధికారులు ప్రజల వైద్యుల ఆరోగ్యం పట్ల రక్షణ కరువు మరమ్మతుల నిధులు ఎక్కడ నమస్తే భారత్ షాద్ నగర్,సెప్టెంబర్09:కేశంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల ప్రస్తుతం అధికారుల నిర్లక్ష్యానికి, పర్యవేక్షణా లోపానికి నిలువెత్తు నిదర్శనంగా మారింది. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఏర్పరిచిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కనీస సదుపాయాలు లేకపోగా, భద్రత కూడా ప్రశ్నార్థకంగా మారింది.ఇలా ఉంటే రక్షణ ఎక్కడ?ఆసుపత్రిలోని పలు గదుల్లో కిటికీ అద్దాలు పగిలిపోయిప్రమాదకరంగా మారాయి.రాత్రివేళల్లో ఆసుపత్రికి వచ్చే...