చిన్నారుల ఆరోగ్యమే లక్ష్యంగా ఉల్లేపల్లిలో తొలి ముద్ద కార్యక్రమంలో పాల్గొన్న
చిన్నారుల ఆరోగ్యమే లక్ష్యంగా ఉల్లేపల్లిలో తొలి ముద్ద కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచి ఎన్ కాలమ్మ ఉప సర్పంచ్ వెంకన్న అంగన్వాడి టీచర్స్ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని ఉల్లేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో మరిపెడ ప్రాజెక్ట్ ఐసీడీఎస్ ఉల్లేపల్లి సెక్టార్కు చెందిన ఉల్లేపల్లి అంగన్వాడీ కేంద్రాలు 1, 2, 3లో తొలి ముద్ద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉల్లేపల్లి సర్పంచ్ ఎన్ కళమ్మ. ఉప సర్పంచ్ వెంకన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులకు తొలి...