వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజల్లో పాల్గొన్న

వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మరిపెడ మున్సిపల్ చైర్‌పర్సన్ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు కాలనీలలో భక్తిశ్రద్ధలతో గణేష్ మండపాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయా మండపాల వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో మరిపెడ మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయకుడిని దర్శించుకుని ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ నిర్వాహకులు, భక్తులు చైర్‌పర్సన్‌కు...