ఆరుతడి పంటల అవగాహన సదస్సు కు ముఖ్య అతిథిగా పాల్గొన్న
ఆరుతడి పంటల అవగాహన సదస్సు కు ముఖ్య అతిథిగా పాల్గొన్న నల్లు సుధాకర్ రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ నమస్తే భారత్ :-కురవి ఎల్ నినో ప్రభావం కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల వలన రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు పై ఆలోచన చేయాలని ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి కోరారు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంన కురవి మండలం రాజోలు గ్రామపంచాయతీ ఆవరణలో జరిగిన ఆరుతడి పంటల అవగాహన సదస్సు కు ముఖ్య అతిథిగా పాల్గొన్న సుధాకర్...