ఘనంగా పేపర్ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు

ఘనంగా పేపర్ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పాలు పంపిణీ నమస్తే భారత్ షాద్ నగర్,సెప్టెంబర్09: ఘనంగా పేపర్ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర మఫీషియల్ కమిటీ కన్వీనర్ జి. శ్రీనివాస్ ను సన్మానించిన జర్నలిస్టులు, జనసేన నాయకులు, యువతకు ఆదర్శప్రాయుడు, సమాజ సేవకుడు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పేపర్ శ్రీనివాస్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం శ్రీనివాస్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీనివాస్ యువసేన నాయకులు వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో...