పాపన్నపేట…22ఏ లో చేర్చిన రైతు భూములను తక్షణమే తొలగించాలి

పాపన్నపేట...22ఏ లో చేర్చిన రైతు భూములను తక్షణమే తొలగించాలి మెదక్ జిల్లా,పాపన్నపేట, సెప్టెంబర్ 2, (నమస్తే భారత్ ) మహాధర్నాలో బీజేపీ నేతల డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం 22ఏ లో చేర్చిన రైతు భూములను తక్షణమే తొలగించాలనీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు.బుధవారం రోజు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజక వర్గ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్...