డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో భారీ అక్రమాలు సమగ్ర విచారణ జరపాలి పానుగంటి పర్వతాలు

*డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో భారీ అక్రమాలు సమగ్ర విచారణ జరపాలి పానుగంటి పర్వతాలు* *అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మఇండ్లుకట్టించాలి* *బుద్ధుల జంగయ్య* *ఆర్డీవో ఎస్ ఆర్ సరిత కి వినతి పత్రం అందజేసిన సిపిఐ నాయకులు* నమస్తే భారత్ షాద్ నగర్ జులై 1 డబ్బులు బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపుల్లో భారీ అక్రమాలు జరిగాయని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు ఆరోపించారు ఈ సందర్భంగా షాద్నగర్ ఆర్డిఓ కార్యాలయం ముందల రాష్ట్ర సమితి పిలుపుమేరకు ధర్నా నిర్వహించారు ఈ...