బాచుపల్లి పోలీస్ స్టేషన్‌కు నూతన ఇన్‌స్పెక్టర్‌గా పి. దళి నాయుడు బాధ్యతల స్వీకారం

బాచుపల్లి పోలీస్ స్టేషన్‌కు నూతన ఇన్‌స్పెక్టర్‌గా పి. దళి నాయుడు బాధ్యతల స్వీకారం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్థవంతమైన పోలీసింగ్‌కు ప్రాధాన్యం శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి బాచుపల్లి, జూలై 17 ( నమస్తే భారత్ ): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్‌కు నూతన ఇన్‌స్పెక్టర్‌గా పి. దళి నాయుడు శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం కార్యాలయంలో రికార్డులపై సంతకం చేసి విధులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చట్టం...