మండల ప్రజావాణికి విశేష స్పందన

మండల ప్రజావాణికి విశేష స్పందన 24 గంటల్లోనే విద్యుత్‌ సమస్యను పరిష్కరించిన విద్యుత్‌ శాఖ ఏఈ మంగమ్మ ఖానాపురం ఆగష్టు18(నమస్తే భారత్ మల్లేష్ ) : మండల ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఎంపీడీవో వనపర్తి అద్వైత ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు అధికారులకు వినతులు సమర్పించారు. ఈ సందర్భంగా మండల విద్యా వనరుల కేంద్రం పరిధిలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్‌ లైన్లను మార్చాలని మండల విద్యాశాఖ అధికారులు వినతిని సమర్పించారు. దీనిపై స్పందించిన విద్యుత్‌ శాఖ...