ఉచిత కంటి శిబిరానికి విశేష స్పందన

ఉచిత కంటి శిబిరానికి విశేష స్పందన → పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు → అవసరమైన వారికి కంటి అద్దాల పంపిణీ → కేటరాక్ట్‌ బాధితులకు ఉచిత శస్త్రచికిత్సలు → ప్రతి నెల రెండుసార్లు శిబిరాల నిర్వహణ → లయన్స్‌ క్లబ్‌ సేవలు అభినందనీయం: లయన్‌ అన్నెం కోటిరెడ్డి → వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపు   కుత్బుల్లాపూర్, ఆగస్టు 14 (నమస్తే భరత్): పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన కంటి వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో లయన్స్‌ క్లబ్‌...