పెయింటింగ్ కార్మికుడికి రూ.20 వేల బకాయి వేతనం అందజేత
పెయింటింగ్ కార్మికుడికి రూ.20 వేల బకాయి వేతనం అందజేత -బీఆర్‌టీయూ జోక్యంతో పరిష్కారం -కాంట్రాక్టర్‌తో చర్చించి వేతనం ఇప్పించిన కార్మిక నాయకుడు రవి -కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని హామీ -న్యాయం చేసినందుకు బీఆర్‌టీయూ నాయకత్వానికి కార్మికుడి కృతజ్ఞతలు కుత్బుల్లాపూర్, జూలై 6 ( నమస్తే భరత్): కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ మున్సిపల్ పరిధి గండి మైసమ్మ ప్రాంతానికి చెందిన పెయింటింగ్ కార్మికుడు సతీష్ కుమార్‌కు రావాల్సిన రూ.20 వేల బకాయి వేతనాన్ని బీఆర్‌టీయూ రాష్ట్ర కార్మిక నాయకుడు, శ్రమశక్తి అవార్డు...