పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన విద్య అందించడమే మా లక్ష్యం జిల్లా సంక్షేమ అధికారిని స్వర్ణలత లేనినా
పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన విద్య అందించడమే మా లక్ష్యం జిల్లా సంక్షేమ అధికారిని స్వర్ణలత లేనినా నమస్తే భారత్: భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో (మూర్తి) : పాల్వంచ ప్రాజెక్టు, లక్ష్మీదేవిపల్లి సెక్టార్, ఇంద్రానగర్ అంగన్వాడి కేంద్రం నందు "అమ్మమాట అంగనవాడి బాట" కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా సంక్షేమ అధికారిని జె.స్వర్ణలత లేనినా మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలలో నమోదు అయ్యే లబ్ధిదారులకు పౌష్టిక ఆహారంతో పాటు నాణ్యమైన విద్యను అందించాలని, ఈ యొక్క "అమ్మ మాట...