గణేష్ మండపాల నిర్వాహకులు విద్యుత్ జాగ్రత్తలు పాటించాలి
గణేష్ మండపాల నిర్వాహకులు విద్యుత్ జాగ్రత్తలు పాటించాలి విద్యుత్ శాఖ ఏఈ మంగమ్మ ఖానాపురం సెప్టెంబర్ 12 (నమస్తే భారత్ ) : గణేష్ మండపాల వద్ధ నిర్వాహకులు విద్యుత్ జాగ్రత్తలు పాటించాలని ఎన్ పిడిసిఎల్ వరంగల్ జిల్లా ఖానాపురం మండల ఏఈ మంగమ్మ తెలిపారు. ఈసందర్బంగా ఎఈ మాట్లాడుతూ వినాయక ఉత్సవాలు పండుగ వాతావరణంలో సంతోషంగా ఉత్సహాంగా జరుపుకోవాలని కోరారు. ఏలాంటి సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రదానంగా వినాయక మండపాలను విద్యుత్ లైన్ల కింద గాని విద్యుత్...