*ఓపెన్ స్కూల్ అడ్మిషన్స్ గడువు ఈ నెల 15 వరకు పెంపు*
*ఓపెన్ స్కూల్ అడ్మిషన్స్ గడువు ఈ నెల 15 వరకు పెంపు* *టాస్ అసిస్టెంట్ కో- ఆర్డినేటర్ లక్ష్మణ్* నమస్తే భరత్,,, 1/9/2026/ నారాయణపేట జిల్లా *తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) పదవ తరగతి మరియు ఇంటర్ మీడియట్ లో చేరదలుచుకున్న అభ్యర్థులకు గడువును ఈ నెల 15 వ తేదీ వరకు పొడిగించినట్లు మఖ్తల్ బాలుర పాఠశాల ఓపెన్ స్కూల్ అసిస్టెంట్ కో-ఆర్డినేటర్ ఇబ్రహీంబాద్ లక్ష్మణ్ ఒక ప్రకటనలో తెలిపారు.* *ఈ సందర్బంగా లక్ష్మణ్ మాట్లాడుతూ......* *రెగ్యులర్ విద్యను అభ్యసించడానికి అవకాశం...