రైతు రుణాలపై వన్‌టైమ్ సెటిల్‌మెంట్ అమలు చేయాలి వివిధ బ్యాంకులు రైతులకు అండగా నిలవాలి – సిపిఐ

రైతు రుణాలపై వన్‌టైమ్ సెటిల్‌మెంట్ అమలు చేయాలి వివిధ బ్యాంకులు రైతులకు అండగా నిలవాలి – సిపిఐ సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామంలో నిర్వహించిన రైతుల సమావేశంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్ మాట్లాడుతూ మండలంలోని రైతులు వివిధ బ్యాంకుల నుండి తీసుకున్న పంట రుణాల భారంతో తీవ్ర ఇబ్బందులు.ఎదుర్కొంటున్నారని అన్నారు.ప్రభుత్వం రెండు లక్షల రూపాయల లోపు పంట రుణాలను మాఫీ చేసిన...