చిన్న ఉద్యోగంతో ప్రారంభించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

చిన్న ఉద్యోగంతో ప్రారంభించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి -బొట్టు బొట్టు నీరు నదిగా మారినట్లే జీవితంలో ఎదగాలని యువతకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పిలుపు   -బహదూర్‌పల్లిలో కేఎం. పాండు మెమోరియల్ వోకేషనల్ జూనియర్ కళాశాలలో జాబ్ మేళా -దాదాపు 30 ప్రముఖ కంపెనీలతో భారీ ఉపాధి అవకాశాలు -ఎంపికైన విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా నియామక పత్రాల అందజేత -వృత్తి విద్యతో పాటు ఉపాధి కల్పనలో కళాశాల సేవలు ప్రశంసనీయం -సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచన -ప్రభుత్వ వోకేషనల్...