సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములవ్వాలి
సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములవ్వాలి నమస్తే భారత్ :-తొర్రూరు ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజమని, విరమణ అనంతరం సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములవ్వాలని డిఎంహెచ్వో డాక్టర్ రవి రాథోడ్, ఏరియా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ పి. సుగుణాకర్ రాజు లు పిలుపునిచ్చారు.తొర్రూరు డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ చెప్యాల వనాకర్ రెడ్డి పదవీ విరమణ కార్యక్రమం మంగళవారం డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా నిర్వహించారు. వైద్యులు, ఆరోగ్య.సిబ్బంది.స్థానికులు.శాలువాలు,పూలమాలలతో వనాకర్ రెడ్డి, రూపకల్పన దంపతులను ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా రవిరాథోడ్, సుగుణాకర్ రాజులు మాట్లాడుతూ...