ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు ఒకరు మృతి
ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు ఒకరు మృతి మెదక్ జిల్లా,పాపన్నపేట, మండలం సెప్టెంబర్ 7,(నమస్తే భారత్) ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ కు గురై ఒకరు మృతిచెందినట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.ఆయన తెలిపిన కథనం మేరకు వివరాలు...మండలంలోని గాజులగూడెం గ్రామానికి చెందిన పుట్టల కుమార్(35) వ్యవసాయం పనులు చేస్తూ జీవితం గడుపుతున్నాడు.కాగా సోమవారం చిత్రియాల తండా వద్ద ఓ వ్యక్తి వద్దకు కూలీ పనులకు వెళ్లి అక్కడ ఉన్న ఇనుప పైపులను ట్రాక్టర్ లో లోడ్ వేస్తున్నారు.కుమార్ ఇనుప పైపుని లేపి ట్రాక్టర్ లో...