సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి → ‘సురక్షా కా తిరంగా’లో భాగంగా జీడిమెట్ల పోలీసుల అవగాహన కార్యక్రమం → ఈక్ఐసీ కంపెనీ ఉద్యోగులకు సైబర్ నేరాలపై అవగాహన → ఓటీపీ, పిన్, పాస్‌వర్డ్ వివరాలు ఎవరికీ వెల్లడించొద్దు → ఆన్‌లైన్ లావాదేవీల్లో అప్రమత్తతే శ్రీరామరక్ష → సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలి → ఎంఆర్ఎం, జీఆర్ఎం సేవలపై ఉద్యోగులకు అవగాహన → సోషల్ మీడియాలో బాధ్యతగా వ్యవహరించాలి: జీడిమెట్ల పోలీసులు జీడిమెట్ల, ఆగస్టు 12: ( నమస్తే భరత్...