NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 7:49 pm Posted by : NAMASTHE BHARAT

ప్రపంచ ఎడమ చేతి వాటం దినోత్సవం సందర్బంగా ఎడమ చేతి వాటం,సీనియర్ నాయకులు,స్వచ్చంద సంస్థ నిర్వాహకులు,

ప్రపంచ ఎడమ చేతి వాటం దినోత్సవం సందర్బంగా ఎడమ చేతి వాటం,సీనియర్ నాయకులు,స్వచ్చంద సంస్థ నిర్వాహకులు,

సామాజిక కార్యకర్త జల్డా లక్ష్మినాథ్ ను ప్రపంచ మానవ హక్కుల సమితి జాతీయ డైరెక్టర్ మధుబాబు చికిలే,శ్రీ సాయి విద్యా నీకేతన్ హై స్కూల్ కరెస్పాండంట్ కట్టె శ్రీకాంత్ యాదవ్,మరియు హెల్పింగ్ హార్ట్స్ సొసైటీ తూటే విజయ్ కుమార్ సన్మానించారు.ఎడమ చేతివాటం అనే ప్రతికులతాను దాటి క్రికెట్లో అల్ రౌండర్ గా,అలాగే ఇరవై సంవత్సరాలుగా స్వామి వివేకానంద యువజన సంఘం నడుపుతూ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ జిల్లా యువజన శాఖ వారి అవార్డు పొందారు.సామాజిక కార్యక్రమాలు నిత్యం నిర్వహిస్తున్నారు..