నమస్తే భరత్,,, 18/8/2026/
నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం మక్తల్ మున్సిపాలిటీ నందు మాజీ శాసనసభ్యులు శ్రీ కొత్తకోట దయాకర్ రెడ్డి గారి 73 వ జయంతి సందర్భంగా కొత్తకోట కుటుంబ సభ్యులు మాజీ శాసనసభ్యులు సీతమ్మ గారు వారి కుమారుడు కొత్తకోట సిద్ధార్థ రెడ్డి గారు వారి కోడలు నేహా రెడ్డి గారు అల్లుడు జగదభిరామిరెడ్డి ఆధ్వర్యంలో శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి శ్రీ కొత్తకోట దయాకర్ రెడ్డి గారి చిత్రపటానికి మక్తల్ మాగనూర్ కృష్ణ ఊట్కూర్ కార్యకర్తలు నాయకులు అభిమానులు కుటుంబ సభ్యులు పూలమాలతో ఘనంగా నివాళులర్పించి పడమటి ఆంజనేయ స్వామి ప్రాంగణంలో అన్న ప్రసాదన్న వితరణ చేసినారు