NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 7:07 pm Posted by : NAMASTHE BHARAT

ఆటో డ్రైవర్స్ దినోత్సవం సందర్బంగా ఐడిపిల్ ఆటో అడ్డాలోని ఆటో డ్రైవర్లకు సీనియర్ నాయకులు శ్రీకాంత్ యాదవ్ సన్మానించారు.

ఆటో డ్రైవర్స్ దినోత్సవం సందర్బంగా ఐడిపిల్ ఆటో అడ్డాలోని ఆటో డ్రైవర్లకు సీనియర్ నాయకులు శ్రీకాంత్ యాదవ్ సన్మానించారు.ఆటో డ్రైవర్లు మనకు సమాజానికి ఎంతో సాయం చేస్తున్నరని అన్నారు.ప్రపంచ మానవ హక్కుల సమితి జాతీయ డైరెక్టర్ మధుబాబు చికిలే మాట్లాడుతూ డ్రైవర్లకు లభించే ప్రభుత్వ పధకాలపై అందరు అవగాహన కలిగి ఉండాలి అన్నారు.ముఖ్యంగా భీమా పధకం,అలాగే అసంఘాటీత కార్మిక చట్టాలను తెలుసు కోవాలి అన్నారు.కార్యక్రమంలో హెల్పింగ్ హార్ట్స్ సొసైటీ అధ్యక్షులు తూటే విజయ్ కుమార్,ఆటో డ్రైవర్ యూనియన్ నాయకులు రఫీయుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.