జీడిమెట్ల సర్కిల్‌లో వర్షాకాల సమస్యల పరిష్కారంపై అధికారుల సమీక్ష
జీడిమెట్ల సర్కిల్‌లో వర్షాకాల సమస్యల పరిష్కారంపై అధికారుల సమీక్ష ➤ దెబ్బతిన్న రహదారులు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు ➤ ‘ఒక రోజు–ఒక వార్డు’ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి ➤ రెసిడెంట్ సంక్షేమ సంఘాల వినతులకు ప్రాధాన్యం ➤ శాఖల మధ్య సమన్వయంతో ప్రజా సమస్యల పరిష్కారానికి కార్యాచరణ ➤ కార్యక్రమంలో పాల్గొన్న నీటి సరఫరా, విద్యుత్, సర్కిల్ అధికారులు ➤ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని డిప్యూటీ కమిషనర్ ఆదేశాలు కుత్బుల్లాపూర్, ఆగస్టు 5 ( నమస్తే భరత్ ):...